Wednesday, November 11, 2009

Naa needaku

నా నీడకు రూపం వస్తే, అది నీలా ఉంటుంది
నీ కలలకు ప్రాణం వస్తే, నా చెంతే నిన్ను ఉంచుతుంది
నా మౌనానికి మాటలు వస్తే, అది నీ పేరవుతుంది
నీ కన్నుల్లో కన్నీరు వస్తే, నా మనసుకి గాయం అవుతుంది