నా చిరునవ్వు నీ పెదవుల్లో చూస్తున్నా
నా కలలను నీ కళ్ళలో చూస్తున్నా
నా ప్రతి అడుగు వెంటా నీ నీడ చూస్తున్నా
నా మనసు జాడ కోసం నీ మనసులో వెతుకుతున్నా
Saturday, November 20, 2010
naakosam nene
నేస్తం నా చెంత నువ్వు లేని క్షణం
నాకోసం నేనే వెతుకుతున్నా
నీ జ్ణాపకాల ఒడిలో కరిగిపోతున్న
ఈ కాలాన్ని ఆపలేకపోతున్నా
నాకోసం నేనే వెతుకుతున్నా
నీ జ్ణాపకాల ఒడిలో కరిగిపోతున్న
ఈ కాలాన్ని ఆపలేకపోతున్నా
manase naaku ledemo
గుండె రాయిలా మరిపోయిందేమొ అనిపిస్తోందే
నిన్ను అది మరచిపోమన్నప్పుడు
మనసే నాకు లేదేమొ అనిపిస్తోందే
నిన్ను చూడకుండ ఉండమన్నప్పుడు
నేనే నేనుగా ఇక లేనా అనిపిస్తోందే
నీ నుండి దూరం అయ్యిపోతునప్పుడు
నిన్ను అది మరచిపోమన్నప్పుడు
మనసే నాకు లేదేమొ అనిపిస్తోందే
నిన్ను చూడకుండ ఉండమన్నప్పుడు
నేనే నేనుగా ఇక లేనా అనిపిస్తోందే
నీ నుండి దూరం అయ్యిపోతునప్పుడు
idi kala kaadannadi
నిజమేనా ఇది కలకాదన్నది నిజమేనా
నువ్వు నా నువ్వు అయ్యావన్నది నిజమేనా
నీ శ్వాసగా నేను మారిపోయా అన్నది నిజమేనా
నన్ను ఇక నువ్వు విడిపోవు అన్నది నిజమేనా
నువ్వు నా నువ్వు అయ్యావన్నది నిజమేనా
నీ శ్వాసగా నేను మారిపోయా అన్నది నిజమేనా
నన్ను ఇక నువ్వు విడిపోవు అన్నది నిజమేనా
nuvvu evarani adige naa kalalaku
తనలో నిండిపోయిన నువ్వు ఎవరని అడిగే నా కలలకు ఏమనిచెప్పను
నిన్ను చూడగానే ఎందుకీ చిరునవ్వు అని అడిగే నా పెదవులకు ఏమనిచెప్పను
నిన్ను చూడాలనే ఈ ఆరాటం ఎందుకని అడిగే నా కనులకు ఏమనిచెప్పను
నాకన్నా ఎక్కువగా తనను అర్దం చేసుకున్న నువ్వు ఎవరని అడిగే నా మనసుకి ఏమనిచెప్పను

nee talapulu
చెలి నీ తలపులు నన్ను తాకిన ప్రతిసారీ
నీ చెంత చేరాలని, నిన్ను చూడాలని అనిపిస్తుందే
నీ చెంత నేను ఉన్న ప్రతిసారీ
నాలో సంతోషం అప్పుడే జన్మించిందా అనిపిస్తుందే
ఆ క్షణం అలా నీ ఒడిలో ఒదిగిపోవాలి అనిపిస్తుందే
నీ చెంత చేరాలని, నిన్ను చూడాలని అనిపిస్తుందే
నీ చెంత నేను ఉన్న ప్రతిసారీ
నాలో సంతోషం అప్పుడే జన్మించిందా అనిపిస్తుందే
ఆ క్షణం అలా నీ ఒడిలో ఒదిగిపోవాలి అనిపిస్తుందే
naa manasu cheppe oosulu
చెలి నా కన్నుల ముందు నువ్వు ఉన్న క్షణం
నా కళ్ళల్లో ఉన్న ఆశలు నీకు కనిపించాయా
మౌనమే నీ బాష అయిన ఆ నిమిషంలో
నా మనసు చెప్పే ఊసులు నీకు వినిపించాయా
నా కళ్ళల్లో ఉన్న ఆశలు నీకు కనిపించాయా
మౌనమే నీ బాష అయిన ఆ నిమిషంలో
నా మనసు చెప్పే ఊసులు నీకు వినిపించాయా
nee manasulo nenu lenu
నీ మనసులో నేను లేను అని నువ్వు అన్న ఆ మాటలు
నా నుంచి నన్నే దూరం చేసినట్టు ఉన్నాయి నేస్తం
తరిమే నీ ఊహల నుంచి దూరంగా వెళ్ళాలని ఉన్నా
నా మనసులో ఉన్న నిన్ను వదిలి నేను వెళ్ళలేకపోతున్నా
నా నుంచి నన్నే దూరం చేసినట్టు ఉన్నాయి నేస్తం
తరిమే నీ ఊహల నుంచి దూరంగా వెళ్ళాలని ఉన్నా
నా మనసులో ఉన్న నిన్ను వదిలి నేను వెళ్ళలేకపోతున్నా
Friday, November 19, 2010
naa cheli aligina vela
నా చెలి అలిగిన వేళ
నేనో కవితలా మారి అలక తీర్చనా
నా చెలి చిన్నబుచ్చుకున్న వేళ
నేనో చిరునవ్వులా మారి తన పెదవిని చేరనా
నా చెలి మౌనంగా ఉన్న వేళ
నేను నేస్తంలా మారి తన మనసుని చదవనా
నేనో కవితలా మారి అలక తీర్చనా
నా చెలి చిన్నబుచ్చుకున్న వేళ
నేనో చిరునవ్వులా మారి తన పెదవిని చేరనా
నా చెలి మౌనంగా ఉన్న వేళ
నేను నేస్తంలా మారి తన మనసుని చదవనా
Wednesday, November 10, 2010
naalo unna neeto
సంతోషాన్ని పరిచయం చేసిన నా నేస్తమా
ఈక్షణం నువ్వు ఎక్కడా అని వెతుకుతున్నా
నా కళ్ళముందుకు నువ్వు వచ్చే దాకా
నాలో ఉన్న నీతో కలిసి నీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటా
ఈక్షణం నువ్వు ఎక్కడా అని వెతుకుతున్నా
నా కళ్ళముందుకు నువ్వు వచ్చే దాకా
నాలో ఉన్న నీతో కలిసి నీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటా
Monday, November 1, 2010
Nee Manasu
నా చెంత నువ్వు ఉన్నా ఈ క్షణం ఎందుకు నేను ఒంటరిని అయ్యాను
అని నీ మౌనాన్ని అడిగాను
పెదవుల పైన చిరునవ్వు ఉన్నా ఎందుకు నా కళ్ళల్లో ఈ కలవరం
అని నీ కన్నులను అడిగాను
కాలం మన మధ్య దూరంగా మరుతుందా అని చిన్న భయం
నాలో ఉందని నా ప్రశ్నలకు బదులుగా నీ మనసు చెప్పింది నేస్తం
అని నీ మౌనాన్ని అడిగాను
పెదవుల పైన చిరునవ్వు ఉన్నా ఎందుకు నా కళ్ళల్లో ఈ కలవరం
అని నీ కన్నులను అడిగాను
కాలం మన మధ్య దూరంగా మరుతుందా అని చిన్న భయం
నాలో ఉందని నా ప్రశ్నలకు బదులుగా నీ మనసు చెప్పింది నేస్తం
Monday, October 25, 2010
naato nuvvu unna prati kshanam
చెలి ఆ నింగి నుండి జారుతున్న ఒక్కో వాన చినుకుని
నా చేతులతో పట్టి ఓ కవితలా మార్చి నీకు అందించాలని ఉందే
నీ ప్రతీ సంతోషంలో నీ తోడు నేను కాకపోయినా
నాతో నువ్వు ఉన్న ప్రతిక్షణం నీకు సంతోషాన్ని అందించాలని ఉంది నేస్తం
నా చేతులతో పట్టి ఓ కవితలా మార్చి నీకు అందించాలని ఉందే
నీ ప్రతీ సంతోషంలో నీ తోడు నేను కాకపోయినా
నాతో నువ్వు ఉన్న ప్రతిక్షణం నీకు సంతోషాన్ని అందించాలని ఉంది నేస్తం
naalo santosham
చెలి నీ తలపులు నన్ను తాకిన ప్రతిసారీ
నీ చెంత చేరాలని, నిన్ను చూడాలని అనిపిస్తుందే
నీ చెంత నేను ఉన్న ప్రతిసారీ
నాలో సంతోషం అప్పుడే జన్మించిందా అనిపిస్తుందే
నీ చెంత చేరాలని, నిన్ను చూడాలని అనిపిస్తుందే
నీ చెంత నేను ఉన్న ప్రతిసారీ
నాలో సంతోషం అప్పుడే జన్మించిందా అనిపిస్తుందే
Wednesday, October 13, 2010
nee kannula nundi jaarina
చెలి నీ కన్నుల నుండి జారిన ఆ నీటి ముత్యాలు
ఎందుకు నా మనసులో అలజడిని రేపుతున్నాయి
ఆ క్షణం గుర్తుకువచిన ప్రతీ సారి నిన్ను చూడాలి అని
నిన్ను నా గుండెలకు హత్తుకోవాలని ఎందుకు నాకు అనిపిస్తోంది
ఎందుకు నా మనసులో అలజడిని రేపుతున్నాయి
ఆ క్షణం గుర్తుకువచిన ప్రతీ సారి నిన్ను చూడాలి అని
నిన్ను నా గుండెలకు హత్తుకోవాలని ఎందుకు నాకు అనిపిస్తోంది
nee chiru navvu
చెలి నీ చిరునవ్వు నేర్పింది నాకు
మనసులోని భావాలు పెదవుల చాటున దాచెయ్యడం
నీ కనుపాపలు నేర్పాయి నాకు
కళ్ళల్లో కదలాడే ఆశలను ఆ రెప్పల మాటున దాచెయ్యడం
మరి నీ మనసు ఎన్నటికి నేర్పుతుందో
నీతోడు లేకుండా జీవించటం
మనసులోని భావాలు పెదవుల చాటున దాచెయ్యడం
నీ కనుపాపలు నేర్పాయి నాకు
కళ్ళల్లో కదలాడే ఆశలను ఆ రెప్పల మాటున దాచెయ్యడం
మరి నీ మనసు ఎన్నటికి నేర్పుతుందో
నీతోడు లేకుండా జీవించటం
nee manasuni
చెలియా నీ మనసుని గాయపరిచానని తెలుసు
గాయపడినా చిరునవ్వుతో నన్ను క్షమించే మనసు నీకు ఉన్నా
నీకళ్ళల్లోకి చూసి మన్నించు నేస్తం అని అడగలేక పోతున్నా
ఈక్షణం నా కన్నుల్లో కనిపించే కన్నీటి సాక్షిగా చెప్తున్నా
నాలో ఉన్న నీ మనసుని కంటికి రెప్పలా చూసుకుంటా అని

naa gunde chappude
నా గుండె చప్పుడే నాకు తోడు,నా నేస్తం నన్ను కలువకముందు
ఆనందం అన్నది ఒక కలగానె తెలుసు నాకు,తన స్నేహం నేను పొందకముందు
ఎన్నో మధుర క్షణాలు నాప్రియ నేస్తంతో పంచుకున్నా
తను చెంత లేని మరు నిముషం నేను ఒంటరిని అయ్యిపోతున్నా
నా చెలిని చేరుకోవాలి అని తన నీడ వెనుకనే నే పయనిస్తున్నా

Tuesday, September 28, 2010
nuvvu vennelavani
నువ్వు వెన్నెలవని తెలిసి
నేను నిశి రాతిరిలా ఎదురుచూస్తున్నా
నువ్వు నదివని తెలిసి
నేను కడలినై కదలి వస్తున్నా
నువ్వు కలవని తెలిసి
నా కనుపాపల్లో నిన్ను దాచుకుంటున్నా
నువ్వు రావని తెలిసినా
వెన్నెల నదివై నా మదిని చెరవా నేస్తం అని
ఒక కవితనై నిన్ను పిలుస్తున్నా
నేను నిశి రాతిరిలా ఎదురుచూస్తున్నా
నువ్వు నదివని తెలిసి
నేను కడలినై కదలి వస్తున్నా
నువ్వు కలవని తెలిసి
నా కనుపాపల్లో నిన్ను దాచుకుంటున్నా
నువ్వు రావని తెలిసినా
వెన్నెల నదివై నా మదిని చెరవా నేస్తం అని
ఒక కవితనై నిన్ను పిలుస్తున్నా
naalo ne
నాలోనే నువ్వు ఉన్నా
నీకోసం వెతుకుతున్నా
మౌనమే నీ భాష అని తెలిసినా
నీ మాటల కోసం వేచిఉన్నా
నువ్వు నా సొంతం అని తెలిసినా
ఈ కలవరం ఎందుకో తెలియదు నేస్తం
నీకోసం వెతుకుతున్నా
మౌనమే నీ భాష అని తెలిసినా
నీ మాటల కోసం వేచిఉన్నా
నువ్వు నా సొంతం అని తెలిసినా
ఈ కలవరం ఎందుకో తెలియదు నేస్తం
Tuesday, September 21, 2010
nee perulone
నీ పేరులోనే ఎదో మాయ ఉందే చెలీ
నువ్వు నా పక్కనే ఉంటే నా ప్రతీ మాటా
ఓ కవితలా మారిపోతోందే నేస్తం
నీ కళ్ళలోకి నేను అలా చూస్తూ ఉంటే
కరిగిపోయే కాలం గురుతుకు రావటం లేదే
నన్ను వదిలి నువ్వు వెళ్ళే క్షణం
నా ప్రాణం నీ నీడలా మారి నీ వెంటే వచ్చేస్తోందే

ninnela adigedi
నేస్తమా నిన్ను తలవని క్షణం లేదని నీకెలా తెలిపేది
నువ్వు లేని క్షణం నేను లేనని నీకెలా తెలిపేది
నీ నీడలా నన్ను ఎందుకు మర్చావు అని నిన్నేలా అడిగేది
నువ్వు నాదానిలా ఎప్పుడు మారిపోతావు అని నిన్నేలా అడిగేది
నువ్వు లేని క్షణం నేను లేనని నీకెలా తెలిపేది
నీ నీడలా నన్ను ఎందుకు మర్చావు అని నిన్నేలా అడిగేది
నువ్వు నాదానిలా ఎప్పుడు మారిపోతావు అని నిన్నేలా అడిగేది
O saari
కన్నులు తెరిచి ఓ సారి చూడు నేస్తం
నీకోసమే ఎదురు చూస్తోంది నా హ్రుదయం
నన్ను తాకే ఈ చిరుగాలిని సైతం
నీ పలకరింతలా తలచి మురిసిపొతోందే అది
నువ్వు వచ్చే ఆ క్షణం ఎప్పుడు అని
నన్ను పదే పదే అడుగుతోందే నా మది
ఓ సారి కనిపించవా నా మనసుని మైమరపించవా
నీకోసమే ఎదురు చూస్తోంది నా హ్రుదయం
నన్ను తాకే ఈ చిరుగాలిని సైతం
నీ పలకరింతలా తలచి మురిసిపొతోందే అది
నువ్వు వచ్చే ఆ క్షణం ఎప్పుడు అని
నన్ను పదే పదే అడుగుతోందే నా మది
ఓ సారి కనిపించవా నా మనసుని మైమరపించవా
karigi povalani
వెన్నెల శిల్పం నా చెలి రూపం
తను చెంతకే వచ్చి చెయ్యి అందిస్తే
సాగిపోదా నా జీవిత పయనం
తను పంచే స్నేహం ఒక అమృత వర్షం
కరిగి పోవాలని ఉంది ఆ జడిలో అనుక్షణం
తను చెంతకే వచ్చి చెయ్యి అందిస్తే
సాగిపోదా నా జీవిత పయనం
తను పంచే స్నేహం ఒక అమృత వర్షం
కరిగి పోవాలని ఉంది ఆ జడిలో అనుక్షణం
Saturday, September 4, 2010
naa tapana neeku telustundi
మొదటిసారి మాటలు రావడం లేదు నేస్తం నా ఊహలను నీతో పంచుకుందామంటే
నీకోసం పరుగులు తీస్తున్న నా ఎద సవ్వడిని విను
నువ్వు నీ చిరునవ్వు ఎలా నా గుండెల్లొ నిండిపోయాయొ నీకు తెలుస్తుంది
నిన్ను చూడగానే మెరిసే నా కన్నులను చూడు
నీ స్నేహం నేను పొందానన్న పట్టరాని నా ఆనందాన్ని అవి నీకు తెలుపుతాయి
నా కవితల్లోన్ని ప్రతీ అక్షరం నువ్వు తడిమి చూడు
నువ్వు నాకు సొంతం అవ్వాలని నేను పడే నా తపన నీకు తెలుస్తుంది

Wednesday, September 1, 2010
nee oopiri
ప్రతీక్షణం నీ రాకకై వేచి చూసే నాకు
నువ్వు వస్తున్నావని తెలిసేదెలా అనుకున్నా
ఆ చిరుగాలి చెప్పింది నువ్వు ఎక్కడ ఉన్నా
నీ ఆలోచనల్లొ నేనే నిండి ఉన్నానని
ఈ చల్లగాలి స్పర్సలో నీ వెచ్చని ఊపిరి
నన్ను తాకిన క్షణం తెలిసింది నేస్తం
అది నిజమని నీ ఊపిరి నెనేనని

neeku dooramga
నువ్వు నా వెంట రావని తెలిసినా
నీ నీడలా నేను ఎందుకు మారిపోతున్నా
నువ్వు నా సొంతం కాలేవని తెలిసినా
నీకు దూరంగా వెళ్ళలేకపోతున్నా
నీ నీడలా నేను ఎందుకు మారిపోతున్నా
నువ్వు నా సొంతం కాలేవని తెలిసినా
నీకు దూరంగా వెళ్ళలేకపోతున్నా
maru janma
నేస్తమా నా ప్రాణం నువ్వేనంటు నీకెలా చెప్పేది
నా మనసులో దాచుకున్న నీ రూపాన్ని నీకెలా చూపేది
నేను ఉండేది ఊహల్లోనే అయిన నీతో స్నేహం నిజమని ఎలా తెలిపేది
మరు జన్మకైనా నువ్వు నాకు సొంతం అవుతవా అని నిన్నెలా అడిగేది
నా మనసులో దాచుకున్న నీ రూపాన్ని నీకెలా చూపేది
నేను ఉండేది ఊహల్లోనే అయిన నీతో స్నేహం నిజమని ఎలా తెలిపేది
మరు జన్మకైనా నువ్వు నాకు సొంతం అవుతవా అని నిన్నెలా అడిగేది
Tuesday, August 31, 2010
Neelo unna nannu
నేస్తమా నువ్వు నాకు ఇస్తున్న సంతోషాన్ని మాటల్లో నీకెలా తెలిపేది
ఈ క్షణాలని ఇలాగే నా హ్రుదయం లో శాశ్వతంగా ఎలా దాచుకోవాలి
నీ తలపులలో నేను ఉన్నాననే ఊహే నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది నేస్తం
నీకు నేనంటే ఇష్టం అనే మాట నీలో ఉన్న నన్ను మొదటిసారి చూసినట్టుగా ఉంది
ఈ క్షణాలని ఇలాగే నా హ్రుదయం లో శాశ్వతంగా ఎలా దాచుకోవాలి
నీ తలపులలో నేను ఉన్నాననే ఊహే నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది నేస్తం
నీకు నేనంటే ఇష్టం అనే మాట నీలో ఉన్న నన్ను మొదటిసారి చూసినట్టుగా ఉంది
Friday, July 23, 2010
chirunavvu la
ఓ నేస్తమా ఒక చిన్ని ఆశ
నువ్వు నా సొంతం అవ్వాలనే స్వార్దం నాలో లేదు
నీ జీవితం అనే పుస్తకం లోని
జ్ఞాపకాల పేజీలొ నేను ఒక ఆనందపు అక్షరం అవ్వాలని ఉంది
నువ్వు ఆ అక్షరాన్ని తడిమి చూసిన క్షణం లో
ఒక చిరునవ్వులా మారి నీ పెదవుల పైన నిలవాలని ఉంది

prati kavitalo
నన్ను తాకే ప్రతి చినుకులో నీ మాటల కోసమే వెతుకుతున్న
నేను చూసిన ప్రతి అందంలో నీ మనసు కోసమే వెతుకుతున్న
నా మనసు ఒంటరైన మరుక్షణంలో నీ జ్ణాపకాల కోసమే వెతుకుతున్న
నా కలం నుండి జారే ప్రతి కవితలో నీ పై నాకున్న ఇష్టాన్ని నీకు తెలుపుతున్న
నేను చూసిన ప్రతి అందంలో నీ మనసు కోసమే వెతుకుతున్న
నా మనసు ఒంటరైన మరుక్షణంలో నీ జ్ణాపకాల కోసమే వెతుకుతున్న
నా కలం నుండి జారే ప్రతి కవితలో నీ పై నాకున్న ఇష్టాన్ని నీకు తెలుపుతున్న
naa hrudayam
నీ ఆనందనికి నా పెదవులు నవ్వుతున్నాయి
నీ ఆశలకు నా ఊహలు తోడవుతున్నాయి
నీ అడుగులకు నా నీడే తోడుగావస్తోంది
నీ మనసుకి గాయం అయితె నా కన్నులు వర్షిస్తున్నాయి
నీ మౌనానికి మాత్రం నా హ్రుదయం అల్లాడిపొతొంది నేస్తం
నీ ఆశలకు నా ఊహలు తోడవుతున్నాయి
నీ అడుగులకు నా నీడే తోడుగావస్తోంది
నీ మనసుకి గాయం అయితె నా కన్నులు వర్షిస్తున్నాయి
నీ మౌనానికి మాత్రం నా హ్రుదయం అల్లాడిపొతొంది నేస్తం
O neeti mutyam
నిన్ను చూసిన ప్రతిసారి నాలో ఎదో తెలియని అలజడి
అది ఎందుకో ఈక్షణమే నాకు తెలిసింది నేస్తమా
మాటల్లో చెప్పలేనంత నా ఈ చిన్ని గుండెల్లో దాచుకోలేనంత
ఇష్టం నువ్వంటే నాకు ఉందని అది నీకు ఎలా చెప్పాలా అనే తపనే ఈ అలజడి అని
నిన్ను చూసిన క్షణంలో నా కన్నుల చివర మెరిసిన ఓ నీటి ముత్యం నాకు తెలిపింది

Sunday, July 11, 2010
Friday, January 29, 2010
naa kanneeti
నా కన్నీటి చుక్కలే అక్షరాలు అయితే
నా జ్ఙాపకాలే కవితలు గా మారవా
నా కవితలు చూసిన నీ కన్నులు ఆనందంతో చెమర్చాయంటే
నీ మదిలొ నేను ఒక మధుర జ్ఙాపకంగా మిగిలిపోనా
Subscribe to:
Comments (Atom)