Monday, November 1, 2010

Nee Manasu

నా చెంత నువ్వు ఉన్నా ఈ క్షణం ఎందుకు నేను ఒంటరిని అయ్యాను
అని నీ మౌనాన్ని అడిగాను
పెదవుల పైన చిరునవ్వు ఉన్నా ఎందుకు నా కళ్ళల్లో ఈ కలవరం
అని నీ కన్నులను అడిగాను
కాలం మన మధ్య దూరంగా మరుతుందా అని చిన్న భయం
నాలో ఉందని నా ప్రశ్నలకు బదులుగా నీ మనసు చెప్పింది నేస్తం

1 comment:

Deepa said...

bhayamela mitrama? ninu veedi nenu ekkadiki vellanu