ఓ నేస్తమా ఒక చిన్ని ఆశ
నువ్వు నా సొంతం అవ్వాలనే స్వార్దం నాలో లేదు
నీ జీవితం అనే పుస్తకం లోని
జ్ఞాపకాల పేజీలొ నేను ఒక ఆనందపు అక్షరం అవ్వాలని ఉంది
నువ్వు ఆ అక్షరాన్ని తడిమి చూసిన క్షణం లో
ఒక చిరునవ్వులా మారి నీ పెదవుల పైన నిలవాలని ఉంది
Friday, July 23, 2010
prati kavitalo
నన్ను తాకే ప్రతి చినుకులో నీ మాటల కోసమే వెతుకుతున్న
నేను చూసిన ప్రతి అందంలో నీ మనసు కోసమే వెతుకుతున్న
నా మనసు ఒంటరైన మరుక్షణంలో నీ జ్ణాపకాల కోసమే వెతుకుతున్న
నా కలం నుండి జారే ప్రతి కవితలో నీ పై నాకున్న ఇష్టాన్ని నీకు తెలుపుతున్న

naa hrudayam
నీ ఆనందనికి నా పెదవులు నవ్వుతున్నాయి
నీ ఆశలకు నా ఊహలు తోడవుతున్నాయి
నీ అడుగులకు నా నీడే తోడుగావస్తోంది
నీ మనసుకి గాయం అయితె నా కన్నులు వర్షిస్తున్నాయి
నీ మౌనానికి మాత్రం నా హ్రుదయం అల్లాడిపొతొంది నేస్తం

O neeti mutyam
నిన్ను చూసిన ప్రతిసారి నాలో ఎదో తెలియని అలజడి
అది ఎందుకో ఈక్షణమే నాకు తెలిసింది నేస్తమా
మాటల్లో చెప్పలేనంత నా ఈ చిన్ని గుండెల్లో దాచుకోలేనంత
ఇష్టం నువ్వంటే నాకు ఉందని అది నీకు ఎలా చెప్పాలా అనే తపనే ఈ అలజడి అని
నిన్ను చూసిన క్షణంలో నా కన్నుల చివర మెరిసిన ఓ నీటి ముత్యం నాకు తెలిపింది

Sunday, July 11, 2010
Subscribe to:
Comments (Atom)