Thursday, December 3, 2009

Naa paadam naa payanam

నా పాదం నా పయనం నీ వైపే సాగిందే

నా మనసు నా మాట నీ పెరే అంటోందే

గుండె చెసే ఈ సవ్వడి నీకోసం అని తెలిసిందే

నీ కళ్ళు చెప్పే ఈ భాషని నా మనసే చదివిందే

నువ్వు నా సొంతమనే ఈ ఊహే నాకు నచ్చిందే

కరిగిపొయే కాలనికి కళ్ళెం వేసి ఆపేయమంటోందే