Friday, July 23, 2010

chirunavvu la

ఓ నేస్తమా ఒక చిన్ని ఆశ
నువ్వు నా సొంతం అవ్వాలనే స్వార్దం నాలో లేదు
నీ జీవితం అనే పుస్తకం లోని
జ్ఞాపకాల పేజీలొ నేను ఒక ఆనందపు అక్షరం అవ్వాలని ఉంది
నువ్వు ఆ అక్షరాన్ని తడిమి చూసిన క్షణం లో
ఒక చిరునవ్వులా మారి నీ పెదవుల పైన నిలవాలని ఉంది

2 comments:

Deepa said...

వాడని పూలు, చెరగని చిరునవ్వు, స్వార్ధరహిత ప్రేమ..
ఎండమావులే.. చెల్లీ


Possessiveness sometimes is a MUST

Krishna said...

awesome mi kavitalu. I visited this blog today first time and I really wish to read all of your poems.