Friday, November 19, 2010

naa cheli aligina vela

నా చెలి అలిగిన వేళ
నేనో కవితలా మారి అలక తీర్చనా
నా చెలి చిన్నబుచ్చుకున్న వేళ
నేనో చిరునవ్వులా మారి తన పెదవిని చేరనా
నా చెలి మౌనంగా ఉన్న వేళ
నేను నేస్తంలా మారి తన మనసుని చదవనా

1 comment:

Deepa said...

anni ayyi..... nalone odigipothe?! antha kanna em kavali????

Thnx 4 being der 4 me....