తనలో నిండిపోయిన నువ్వు ఎవరని అడిగే నా కలలకు ఏమనిచెప్పను
నిన్ను చూడగానే ఎందుకీ చిరునవ్వు అని అడిగే నా పెదవులకు ఏమనిచెప్పను
నిన్ను చూడాలనే ఈ ఆరాటం ఎందుకని అడిగే నా కనులకు ఏమనిచెప్పను
నాకన్నా ఎక్కువగా తనను అర్దం చేసుకున్న నువ్వు ఎవరని అడిగే నా మనసుకి ఏమనిచెప్పను
Saturday, November 20, 2010
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Nee Manasuki prathi roopam ani cheppu.. keep going... I like ur sensitive ideas ND d way u put it
Post a Comment