స్వప్నంలా కలిసావు
కవితల్లే మారావు
ఇది నిజమని నమ్మే వేళకు
ఎందుకు కనుమరుగైపొతున్నావు
Wednesday, September 1, 2010
Subscribe to:
Post Comments (Atom)
నా మనసులో దాగి ఉన్న భావాలకు అక్షరరూపం ...నా కవిత్వం ... ఈ రూపం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను
No comments:
Post a Comment