Tuesday, September 21, 2010

O saari

కన్నులు తెరిచి ఓ సారి చూడు నేస్తం
నీకోసమే ఎదురు చూస్తోంది నా హ్రుదయం
నన్ను తాకే ఈ చిరుగాలిని సైతం
నీ పలకరింతలా తలచి మురిసిపొతోందే అది
నువ్వు వచ్చే ఆ క్షణం ఎప్పుడు అని
నన్ను పదే పదే అడుగుతోందే నా మది
ఓ సారి కనిపించవా నా మనసుని మైమరపించవా

2 comments:

Unknown said...

chala bahundi

Deepa said...

dooram ~ daggara ayyenduke.. chala bagundi ra