Wednesday, October 13, 2010

nee manasuni

చెలియా నీ మనసుని గాయపరిచానని తెలుసు
గాయపడినా చిరునవ్వుతో నన్ను క్షమించే మనసు నీకు ఉన్నా
నీకళ్ళల్లోకి చూసి మన్నించు నేస్తం అని అడగలేక పోతున్నా
ఈక్షణం నా కన్నుల్లో కనిపించే కన్నీటి సాక్షిగా చెప్తున్నా
నాలో ఉన్న నీ మనసుని కంటికి రెప్పలా చూసుకుంటా అని

No comments: