Friday, January 29, 2010

naa kanneeti

నా కన్నీటి చుక్కలే అక్షరాలు అయితే

నా జ్ఙాపకాలే కవితలు గా మారవా

నా కవితలు చూసిన నీ కన్నులు ఆనందంతో చెమర్చాయంటే

నీ మదిలొ నేను ఒక మధుర జ్ఙాపకంగా మిగిలిపోనా

3 comments:

Pranav Ainavolu said...

Wow... Superb andi.
Chaalaa bagundi!

Deepa said...

నిన్ను కరిగించిన నా గ్నాపకం..వెలగట్టలేనిది
గ్నాపకాలు మధురంగా వున్నంత వరకు
నీలో నేను నాలో నీవు బ్రతికే వుంటాము


నాకు చాలా నచ్చింది .. keep going

Krishna said...

asalu aa expression keka andi.