నా మనసులో దాగి ఉన్న భావాలకు అక్షరరూపం ...నా కవిత్వం ... ఈ రూపం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను
నా కన్నీటి చుక్కలే అక్షరాలు అయితే
నా జ్ఙాపకాలే కవితలు గా మారవా
నా కవితలు చూసిన నీ కన్నులు ఆనందంతో చెమర్చాయంటే
నీ మదిలొ నేను ఒక మధుర జ్ఙాపకంగా మిగిలిపోనా
Wow... Superb andi.Chaalaa bagundi!
నిన్ను కరిగించిన నా గ్నాపకం..వెలగట్టలేనిదిగ్నాపకాలు మధురంగా వున్నంత వరకునీలో నేను నాలో నీవు బ్రతికే వుంటామునాకు చాలా నచ్చింది .. keep going
asalu aa expression keka andi.
Post a Comment
3 comments:
Wow... Superb andi.
Chaalaa bagundi!
నిన్ను కరిగించిన నా గ్నాపకం..వెలగట్టలేనిది
గ్నాపకాలు మధురంగా వున్నంత వరకు
నీలో నేను నాలో నీవు బ్రతికే వుంటాము
నాకు చాలా నచ్చింది .. keep going
asalu aa expression keka andi.
Post a Comment