కన్నీటి బరువెంతో తేలిక పడ్డ మనసుకి తెలుసు
జ్ఞాపకాల మధురుం ఎంతొ కరిగి పోయిన కాలనికి తెలుసు
మన మధ్య ఉన్న దూరం ఎంతొ మౌనంగా ఉన్న నీ పెదవికి తెలుసు
నువ్వు అంటె నాకున్న ఇష్టం ఎంతొ నా మనసులో ఉన్న నీకే తెలుసు
నా మనసులో దాగి ఉన్న భావాలకు అక్షరరూపం ...నా కవిత్వం ... ఈ రూపం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను
2 comments:
wowowowo lovely!!!
manasulo bhavaalani intha GUN shot ga cheppatam neeke dakkindi prannu
no comments ra.... I meqn neneu comment kudaq pettadaniki na mind block ayindi mari
toooo good
Excellent Pravanavii
Super...ala words ela vasthaya anipisthundi...
Post a Comment