Monday, August 24, 2009

naa kannulaku

నా కన్నులకు తెలుసు కాలం కరిగిపోతుందని,

అందుకే ప్రతిక్షణం నిన్నే చూడమంటోంది.

నా పెదవులకు తెలుసు మౌనం నిలిచిపోదు అని,

అందుకే మళ్ళీ మళ్ళీ నీ పేరే జపించమంటోంది.

నా మనసుకి తెలుసు నువ్వు నా సొంతం కాదు అని,

అందుకే దాచుకోమంటోంది నీ స్నెహం లోని మధుర ఙ్ఞాపకాలని.

3 comments:

Deepa said...

wow..... no comments.... inthabeautiful lines raasi. nannem comments cheyyamantaav??

but enduku?? sontham kaadu ani decision ki vachaav? hhahha nijam gaa neeku kavali anee sankalpam gattiga vundale kani..... needi kanidedi vundi cheppu? god bless U prannu gadu... keep penning more....

హను said...

nice

Bhasker said...

నా మనసులో దాగి ఉన్న భావాలకు అక్షరరూపం ...నా కవిత్వం ... ఈ రూపం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.......


yes ur poetry very nice.