నీకోసం వెతికే నా కన్నులకు తెలియదు
నా మనసులోనె నువ్వు ఉన్నావని
నీ చిరునవ్వులకి మురిసె నా మనసుకి తెలియదు
నా ఎదుటకు నువ్వు ఇకరావు అని
నీకై వర్షించె నా కనులకు తెలియదు
నా మనసుకి గాయం చేస్తున్నది నువ్వేనని
Thursday, August 20, 2009
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Hey mam.. naku idi superb ga nachindi... enta bagundo..
nakosam love meda voka kavita rayandi.. plz... ante ela ante.. nuv ante naku chala istam ani cheppali a kavita lo... meku idea vostundi emo choodandi...
superb mam meru
Post a Comment