నీ ఆనందనికి నా పెదవులు నవ్వుతున్నాయి
నీ ఆశలకు నా ఊహలు తోడవుతున్నాయి
నీ అడుగులకు నా నీడే తోడుగావస్తోంది
నీ మనసుకి గాయం అయితె నా కన్నులు వర్షిస్తున్నాయి
నీ మౌనానికి మాత్రం నా హ్రుదయం అల్లాడిపొతొంది నేస్తం
Friday, July 23, 2010
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
నా ఉనికి వెనుక నీవున్నావన్న ఊహ..
నా మనుగడకి నిలువెత్తు సాక్ష్యం కాదా??
Post a Comment