నిన్ను చూసిన ప్రతిసారి నాలో ఎదో తెలియని అలజడి
అది ఎందుకో ఈక్షణమే నాకు తెలిసింది నేస్తమా
మాటల్లో చెప్పలేనంత నా ఈ చిన్ని గుండెల్లో దాచుకోలేనంత
ఇష్టం నువ్వంటే నాకు ఉందని అది నీకు ఎలా చెప్పాలా అనే తపనే ఈ అలజడి అని
నిన్ను చూసిన క్షణంలో నా కన్నుల చివర మెరిసిన ఓ నీటి ముత్యం నాకు తెలిపింది
Friday, July 23, 2010
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
కల్మషమెరుగని ఆ నీటి ముత్యాల హారాలు..
సిరి,నగధగలకన్న..మేలి ముత్యాలు!
స్నేహ బంధన్ని పెనవేసి వుంచే..
విలువైన అపరంజి ఆభరణాలు..
wow 2 u that u get heart pounding lines.. chelli
Post a Comment